Tag వి. జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

వి. జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్9: శేరిలింగంపల్లి కాంటెస్టడ్ ఎమ్మెల్యే వి. జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆయన శనివారం మియపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ సాంబశివరావు  ఆధ్వర్యంలో పేదలకు ధూపట్ల పంపిణీ,చందనగర్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం నందు కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు జేరిపేటి…