Tag వాహన తనిఖీలో రూ.9 లక్షల 95వేలు సీజ్

వాహన తనిఖీలో రూ.9 లక్షల 95వేలు సీజ్ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 11: ఎన్నికల కోడ్ అమల్లోకి రాగా సంగారెడ్డి జిల్లాలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం పటాన్ చెరు పరిధిలోని ఇక్రిశాట్ చెక్ పోస్ట్ వద్ద చేపట్టిన తనిఖీలో కారులో తరలిస్తున్న నలుగురు వ్యక్తుల నుండి రూ.9 లక్షల 95 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులు…