Tag వర్షాలు కురవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి

వర్షాలు కురవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, జూలై 18 : వర్షాలు కురవడంతో మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు సూచించారు.సందర్బంగా మంత్రి మాట్లాడుతు వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది అని..రైతు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్,…