Tag వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి మెఘారెడ్డి రూ.3.55 కోట్లు మోసం

వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి మెఘారెడ్డి రూ.3.55 కోట్లు మోసం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 09 : వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి సబ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మించి తప్పుడు వర్క్ ఆర్డర్ కాపీ ఇచ్చి రూ.3.55 కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రానికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ బాధితుడు పర్వతాలు ఆరోపించారు.…