Tag వజ్రేష్ యాదవ్ ను గెలిపించాలని ప్రచారం

వజ్రేష్ యాదవ్ ను గెలిపించాలని ప్రచారం

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్  04 : మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ గెలుపు కోసం   నాగారం  మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు  గూడూరు అశోక్ గౌడ్ , చిన్నంరాజు ప్రభాకర్ గౌడ్, ర్యాల  అశోక్ యాదవ్,  చిన్నంరాజ్ సతీష్ గౌడ్  శనివారం ప్రచారం నిర్వహించారు .   మున్సిపల్ పరిధిలోని…