వజ్రేష్ యాదవ్ గెలుపు ఖాయం ముప్పు శ్రీనివాస్ రెడ్డి

కీసర, ప్రజాతంత్ర , నవంబర్ 04 : మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ గెలుపు ఖాయమని నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో వజ్రేష్ యాదవ్ ను గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులతో…
