వచ్చే రెండు నెలల్లో రాష్ట్రంలో వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: వచ్చే రెండు నెలలు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఈ ఎన్నికల్లో ప్రతిపక్షల డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం తాండూరు నియోజకవర్గం లోని బషీరాబాద్ ఎన్నికల శంఖారావం సమావేశంలో మాట్లాడుతూ నా గడ్డ .. నేను పుట్టిన మండలం…
