Tag వంశీ మేర్ల స్పోర్ట్స్ ఫౌండేషన్‌కు భారత్ కే అన్మోల్ అవార్డు

వంశీ మేర్ల స్పోర్ట్స్ ఫౌండేషన్‌కు భారత్ కే అన్మోల్ అవార్డు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 02 : హైదరాబాద్‌కు చెందిన వంశీ మేర్ల స్పోర్ట్స్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మకమైన భారత్ కే అన్మోల్ అవార్డును అందుకున్న మొట్ట మొదటి క్రీడా సంస్థగా నిలిచిందని భారత్ కే అన్మోల్ కార్యక్రమ రూపకర్తలు డాక్టర్ మహ్మద్ నిజాముద్దీన్, డాక్టర్ వెంకట గంజామ్ లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యూఢిల్లీలోని డాక్టర్…