Tag ల్బీనగర్ ను నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను మధుయాష్కీ గౌడ్

ల్బీనగర్ ను నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను మధుయాష్కీ గౌడ్

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 17:  ఎన్నికల్లో తనకు ఒక ఛాన్స్ కల్పిస్తే ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం మనసురాబాద్ డివిజన్లో జక్కడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై, చంద్రపురి కాలనీ, సహారా ఎస్టేట్ కమ్యూనిటీ హాల్లో…