Tag రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి అఖిల్ కి తోటి స్నేహితులు కొవ్వొత్తుల ర్యాలీ

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి అఖిల్ కి తోటి స్నేహితులు కొవ్వొత్తుల ర్యాలీ

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11: జగదేవపూర్ మండల కేంద్రంలోని బుధవారం రోడ్డు ప్రమాదoలో విద్యార్థి మిట్టపల్లి అఖిల్ మృతి చెందిగా తన తోటి స్నేహితులు, నాయకులు అఖిల్ ఆత్మకి శాంతి చేకూరాలని అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ స్టాచ్ వరకు అఖిల్ అమర హై, అమర హై అంటూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమం లో బీ…