రైతులు, మహిళలు, నిరుద్యోగుల సంక్షేమమే లక్ష్యం

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 21 : దేశానికి వెన్నెముక రైతు, ప్రజా జీవన ఆధారం రైతు అని తెలంగాణ ప్రజా జీవన రైతు పార్టీ(పి.జె.ఆర్.పి) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చుండి శోభన్ బాబు అన్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు సంక్షేమమే లక్ష్యంగా పి.జె.ఆర్.పి పనిచేస్తుందని, పి.జె.ఆర్.పి అభ్యర్థిగా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి తాను బరిలో నిలుస్తున్నట్లు…
