రైతులకు ఉచితంగా లింగాకర్షక బట్టల పంపిణి
జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: జగదేవపూర్ మండల పరిధిలోని తిగుల్ గ్రామంలో జాగృతి ప్రాజెక్టు లో భాగంగా యల్డిసి (యల్ డీసీ ), బేయర్ క్రాఫ్ సైన్స్ మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్తి లో వచ్చు గులాబి రంగు పురుగు యొక్క యాజమాన్యం గురించి రైతులకు జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, అఖిలేష్…
