రైతు రుణమాఫీ ప్రకటించినందుకు కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
వనస్థలిపురం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 04 : మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రైతులు తీసుకున్న పంట రుణాలను ఒక లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామని ప్రకటించడంతో శుక్రవారం ఉదయం బి ఎన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మి ప్రసన్న రామ్మోహన్ గౌడ్…
