Tag రెండు రోజుల్లో అనాధల సమస్యలు పరిష్కరించాలి

రెండు రోజుల్లో అనాధల సమస్యలు పరిష్కరించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 09 : రాష్ట్ర ప్రభుత్వం అనాధలకు ఇచ్చిన హామీలను రెండు రోజుల్లోగా పరిష్కరించాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ను కలసి వినతి పత్రం సమర్పించినట్లు అంజలీ తెలంగాణ అనాధ హక్కుల సంరక్షణ సంస్థ అధ్యక్షుడు బొక్క వెంకటయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యలపై…