రెండవ రోజు కొనసాగిన యూత్ డిక్లరేషన్
కందుకూరు,ప్రజాతంత్ర ఆగస్టు 4 : ఇంటింటికి తిరిగి యూత్ డిక్లరేషన్ కార్యక్రమాన్ని కందుకూరు మండల పరిధిలోని సాయిరెడ్డి గూడ గ్రామంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దంతోజి నరసింహచారి ఆధ్వర్యంలో శుక్రవారం రెండవ రోజు కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ యువజన కార్యకర్తలతో కలిసి ఆయన ప్రతి ఇంటింటికి తిరిగి గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులు…
