రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ కుల గణన వెంటనే చేపట్టాలి

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 07 : రాష్ట్రంలో నూతనంగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ కుల గణన వెంటనే చేపట్టాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. జనాభా గణన వివరాలను 15 రోజుల్లోగా కంప్యూటరీకరించాలన్నారు. ఈ…
