Tag రాష్ట్రంలోనే ఆదర్శంగా పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ యార్డు

రాష్ట్రంలోనే ఆదర్శంగా పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ యార్డు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 2: పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ యార్డుని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.సోమవారం పటాన్ చెరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో 20 కోట్ల 46 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 160 దుకాణ సముదాయాల నిర్మాణ పనులకు మార్కెట్ కమిటీ…