Tag రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే

రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే 

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. జిన్నారం మండలం అండూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో కాంగ్రెస్ 6 గ్యారంటీలను వివరించారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు.…