రాష్ట్ర మంత్రి సీతక్కను కలిసిన సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ ఎన్ రెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 13 : తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా, శిశు, సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క)ను తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన ఐదు సంవత్సరములలో సర్పంచులు గ్రామపంచాయతీలలో చేసిన పలు అభివృద్ధి పనుల…
