Tag రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో గెలుపే లక్ష్యం బీఎస్పీ

రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో గెలుపే లక్ష్యం బీఎస్పీ

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 14:బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో పుల్లూరు ఉమేశ్ అధ్యక్షతన  సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగంపల్లి యాదగిరి, విశిష్ట అతిథిగా సిద్దిపేట అసెంబ్లీ ఇంచార్జ్ బక్రీచెప్పాలా అశోక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు…