Tag రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు

రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 09 : టిడిపి అధినేత, ఎపి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా అరెస్టు చేసి రాజకీయ కక్ష సాధించడానికి రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ఎపి టుమారో సంస్థ ఆరోపించింది. చంద్రబాబుకు ‘న్యాయం అలన్యం అయితే న్యాయం తిరస్కరించినట్లే’ అనే సూత్రానికి బలవుతున్నారని,…