రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం 10 లక్షలు పథకాన్ని సిద్దిపేట గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం 10 లక్షలు పథకాన్ని సిద్దిపేట గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ శనివారం రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం రూపాయలు 10 లక్షలు పోస్టర్ ను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాశీనాథ్, జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్…
