Tag యువత వారి కాళ్ళ మీద వారు నిలబడాలి

యువత వారి కాళ్ళ మీద వారు నిలబడాలి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 7: యువత వారి కాళ్ళ మీద నిలబడేలా స్వయం ఉపాధి కల్పించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ తెలిపారు. సోమవారం పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ పరిధిలోని నాగార్జున కాలనీలో రాఘవేంద్ర అనే వ్యక్తికి ఉపాధి పొందేందుకు ఐరన్ బాక్స్, ఇతర…