యువత చూపు బీఆర్ఎస్ వైపు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: తెలంగాణలో యువత బిఆర్ఎస్ వైపే చూస్తుందని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు మంగళవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని మస్తాన్ నగర్ కాలనీ కి చెందిన కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీల కి చెందిన పలువురు నాయకులు,కార్యకర్తలు, యువకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు …
