ఎయిర్ అలెర్ట్ ను ప్రవేశపెట్టిన ఎల్గి ఎక్విప్మెంట్స్ లిమిటెడ్
ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14 : డేటా ట్రాన్స్మిషన్, విశ్లేషణ సేవ ఎల్గి ఎక్విప్మెంట్స్ లిమిటెడ్ ప్రపంచంలోని ప్రముఖ ఎయిర్ కంప్రెసర్ తయారీదారులలో ఒకటి, భారత మార్కెట్ కోసం ఎల్ఓటీ ఆధారిత ఎయిర్ కంప్రెసర్ మానిటరింగ్ సిస్టమ్ అయిన ఎయిర్ అలెర్ట్ ను ప్రవేశపెట్టినట్లు గురువారం ఆ సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎల్గి…
