Tag మైనార్టీలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్

మైనార్టీలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25:  2014 ఎన్నికల ప్రచారంలో షాద్ నగర్ ఎన్నికల బహిరంగ సభలు కేసీఆర్  మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అధికారంలో వచ్చిన నాలుగు నెలల లోపు అమలు చేసి తీరుతామని కెసిఆర్ వాధా చేశారు. రెండు పర్యాయాలు పూర్తి చేసుకున్న రిజర్వేషన్ పై స్పందించకపోవడం చాలా దారుణం అని యువజన కాంగ్రెస్…