Tag మేయర్ పై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సముచితం కాదు

మేయర్ పై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సముచితం కాదు

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 9: దావుత్ ఖాన్ గూడ భూమి వివాదంలో బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత  పారిజాత నర్సింహ రెడ్డిపై బీజేపీ బిఏంసి అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదని బిఏంసి కాంగ్రెస్ ప్లో లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు…