Tag మేడిగడ్డ తండా  గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సై బాల్ రామ్

మేడిగడ్డ తండా  గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సై బాల్ రామ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 :  శాంతియూత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని అమనగల్లు ఎస్సై బాల్ రామ్ నాయక్ కోరారు. అమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా, శంకర్ కొండ తండా గ్రామపంచాయతీ ల మధ్య ఉన్న కత్వా వాగు చెరువు దగ్గర గణేష్ నిమజ్జనం ఏర్పాటు పనులను శనివారం ఉపసర్పంచ్ మల్లేష్, గ్రామ యూవ నాయకుడు…