Tag మెడిగడ్డ బ్రిడ్జి విఫలానికి కారకులను అరెస్ట్ చేయాలి

మెడిగడ్డ బ్రిడ్జి విఫలానికి కారకులను అరెస్ట్ చేయాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.1 లక్ష కోట్ల అవినీతి, మెడిగడ్డ బ్రిడ్జి విఫలం కావడానికి కారణం అయిన సీఎం కెసిఆర్, ఇరిగేషన్ మంత్రి, ప్రభుత్వ కార్యదర్శిలు, ఇంజనీర్ లు, ఎల్ అండ్ టీ కంపెనీ కాంట్రాక్ట్ లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు…