మృతురాలి కుటుంబానికి రజక సంఘం ఆర్థిక సహాయం

జగదేవపూర్ ప్రజాతంత్ర, డిసెంబర్ 30: జగదేవపూర్ మండల కేంద్రంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాదపడుతూ శనివారం మృతి చెందిన వృద్ధురాలు రాచకొండ రాజమ్మ (90) కుటుంబానికి మండల రజక సంఘం నాయకులు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్ ఆధ్వర్యంలో పలువురు రజక సంఘం నాయకులు…
