ముదిరాజులు రాజకీయంగా ఎదగాలి
పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 3; ముదిరాజ్లు ఐక్యంగా ఉండి రాజ్యాధికార హక్కులు సాధించాలని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయపడింది.హైదరాబాద్ లోనీ మినిస్టర్ క్వార్టర్స్ లో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన కొటాల యాదగిరిని ముదిరాజ్…
