ముత్యాల ధర్మశాల ను ఎండోమెంట్ నుంచి తొలగించాలనీ మంత్రికి వినతి.
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 31:ముత్యాల ధర్మశాలను ఎండోమెంట్ నుండి తొలగించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు ఇంద్రకరణ్ రెడ్డిని, ఎండోమెంట్ కమిషనర్లను కలిసిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని ముత్యాల ధర్మశాలను ఎండోమెంట్ నుండి తొలగించాలని వినతి పత్రం…
