ముఖ్యమంత్రి కాన్వాయ్ ను అడ్డుకోబోయిన బీజేవైఎం నాయకులు
ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 16 : రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం,వివక్ష చూపుతోందని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీకేజీలో ఉన్న పెద్దలను ప్రభుత్వం వదిలేస్తుందని ఆరోపిస్తూ.. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆమనగల్లు మీదుగా నాగర్ కర్నూలు జిల్లా నార్లాపూర్ వద్ద పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు…
