Tag ముఖ్యమంత్రి అల్పాహార పథకం పేద పిల్లలకు వరం ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు

ముఖ్యమంత్రి అల్పాహార పథకం పేద పిల్లలకు వరం ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 06: మానవీయ కోణంలోనే తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేదవిద్యార్ధుల కోసం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి అల్పాహార పథకం వల్ల తల్లిదండ్రులపై భారం తగ్గుతుందని అన్నారు ఈ పథకాన్ని రంగారెడ్డి జిల్లా రావిర్యాల జిల్లా…