మాంసం ఉత్పత్తిలో తెలంగాణలో గులాబీ విప్లవం
సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: గజ్వేల్ మండలం బూర్గుపల్లి గ్రామంలో సర్పంచ్ విజయ వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొల్ల కుర్మాలకు గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం మూడు యూనిట్లు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ హాజరయ్యారు.ఈ…
