Tag మా బస్తీవాసుల సంపూర్ణ మద్దతు సుధీర్ రెడ్డికే

మా బస్తీవాసుల సంపూర్ణ మద్దతు సుధీర్ రెడ్డికే

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : బస్తీలలో మేము ఎదుర్కొంటున్న అనేక సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి, ప్రజా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించి, బస్తీలను అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తున్న దేవిరెడ్డి సుధీర్ రెడ్డికే మా సంపూర్ణ మద్దతూ అనీ తెలియచేస్తూ, ఈ ఎన్నికలలో దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి తమ…