మహేశ్వరంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాము

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 6: మహేశ్వరం గడ్డపై కాంగ్రెస్ జెండా ఈ ఎన్నికల్లో కూడ ఎగురవేస్తామని కందుకూరు మండలం ఐఎన్ టియుసి అధ్యక్షులు సురేందర్ దీమా వ్యక్తం చేశారు.సోమవారం కటికపల్లిలో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,నాడు, నేడు ఎప్పటికైనా మహేశ్వరం గడ్డ కాంగ్రెస్ అడ్డగా మారిందని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ ను…
