Tag మహిళా సాధికారత దిశగా తెలంగాణ తొలి అడుగు

మహిళా సాధికారత దిశగా తెలంగాణ తొలి అడుగు

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 9 : మహిళా సాధికారత దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యం లోని తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తుందని టీపీసీసీ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం ఆమనగల్లు, కడ్తాల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రా కల సాకారం చేసిన మన తెలంగాణ అమ్మ …