Tag మహిళా శాస్త్రవేత్తగా గీతం పరిశోధకురాలు ఎంపిక

మహిళా శాస్త్రవేత్తగా గీతం పరిశోధకురాలు ఎంపిక

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 2: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని పరిశోధకురాలు డాక్టర్ కళ్యాణి పైడికొండలను మహిళా శాస్త్రవేత్తగా భారతీయ శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్టి) ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఆమె పరిశోధనల మార్గదర్శి (రీసెర్చ్ గైడ్), రసాయన శాస్త్ర ఆచార్యుడు ప్రొఫెసర్ రాంబాబు గుండ్ల బుధవారం తెలియజేశారు. క్యాన్సర్ వ్యాధుల చికిత్స కోసం…