మహిళల రక్షణ చట్టాల గురించి అవగాహన కల్పించిన అడిషనల్ డిసిపి శ్రీనివాసరావు
సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: జిల్లా పరిషత్ హై స్కూల్ రాఘవాపూర్ విద్యార్థిని విద్యార్థులకు..బాలికల మరియు మహిళల రక్షణ చట్టాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, ఇవిటీజింగ్ పోక్సో షీ టీమ్స్ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ లపై అవగాహన కల్పించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ అందె శ్రీనివాసరావు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి.సైబర్…
