Tag మహాత్మా గాంధీ ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

మహాత్మా గాంధీ ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్02:  జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను, ఆదర్శాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అన్నారు. సోమవారం జాతిపిత మహాత్మా గాంధీ  జయంతిని పురస్కరించుకుని జిల్లా ప్రజా పరిషత్  ఆవరణలో గల   మహాత్మా గాంధీ విగ్రహానికి జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్,…