మల్లారెడ్డికి మద్దతుగా రాహుల్ రెడ్డి ప్రచారం

కీసర, ప్రజాతంత్ర , నవంబర్ 09: మంత్రి మల్లారెడ్డి గెలుపు తధ్యమని ఆ పార్టీ నాగారం మున్సిపల్ యువజన నాయకుడు కౌకుంట్ల రాహుల్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డిని గెలిపించాలని బిఆర్ఎస్ నాయకులతో కలిసి మున్సిపల్ పరిధిలోని పలు కాలనీలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు…
