Tag మల్ రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన

మల్ రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 1: మంచాల మండలం నుండి ఆరుట్ల గ్రామ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వంలో సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు వార్డు సభ్యులు తోపాటు వెయ్యి మంది కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.   ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో త్వరలో బిఆర్ఎస్ పార్టీ నుండి భారీ…