మద్యం దుకాణాలకు రిజర్వేషన్లు ఖారారు
మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 04; నూతన మధ్యం దుకాణాల రిజర్వేషన్లను జిల్లా పాలనాధికారి హరీష్ లక్కీడ్రా ద్వారా ఖరారు చేశారు. 2023-25 మద్యం విధానంపై గురువారం త్రిసభ్యకమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మహేశ్వరం అబ్కారీ సీఐ వీణారెడ్డి మాట్లాడుతూ మహేశ్వరం అబ్కారీ సర్కిల్ పరిధిలో మొత్తం 13 మద్యం దుకాణాలు ఉండగా 4 దుకాణాలకు రిజర్వేషన్లు ప్రకటించినట్లు ఆమె…
