మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించాలి : సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు ఎం.అనిల్‌కుమార్ యాదవ్
ప్రధాని మోదీ, కిషన్‌రెడ్డిల దిష్టిబొమ్మలు దహనం ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : మణిపూర్‌లో హింసను అదుపు చేయడంలో విఫలమైన నేపథ్యంలో సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు ఎం.అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మోదీ, కిషన్‌రెడ్డిల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ…
