Tag మంత్రి సబితమ్మకు మద్దతుగా పలువురు బి ఆర్ ఎస్ లో చేరిక

మంత్రి సబితమ్మకు మద్దతుగా పలువురు బి ఆర్ ఎస్ లో చేరిక

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 14: తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు సోమవారం రాత్రి మహేశ్వరం నియోజకవర్గంలో 10 వ వార్డు చెందిన పలువురు యువకులు మంత్రి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతు…