మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసిన
పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14; తలసాని ని కలిసిన వర్గల్ యాదవ నేతలు అభినందనలు తెలిపిన శ్రీనివాస్ యాదవ్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం వర్గల్ మండల కేంద్రానికి చెందిన శ్రీకృష్ణ యాదవ సంఘం నేత లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్ స్థానిక జడ్పీటీసీ మామిండ్ల బాలమల్లు యాదవ్ ల నేతృత్వంలో సికింద్రాబాద్…
