Tag మంత్రి కేటీఆర్ జన్మదిన గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మంత్రి కేటీఆర్ జన్మదిన గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, జూలై 23: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం పురస్కరించుకొని ప్రముఖ గాయకుడు నల్లగొండ నరసన్న చే ప్రత్యేకంగా రూపొందించిన గీతాన్ని ఆదివారం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్…