Tag భూమిని కబ్జా చేసిన మంత్రి గంగుల అనుచరులపై చర్యలు తీసుకోవాలి

భూమిని కబ్జా చేసిన మంత్రి గంగుల అనుచరులపై చర్యలు తీసుకోవాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : అంధుడినైనా తన భూమి కబ్జా చేయడమే కాకుండా మంత్రి గంగుల కమలాకర్ ప్రోద్భలంతో అతని అనుచరులు మహిపాల్, కర్ర రవీందర్ రెడ్డిలు తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని, వాళ్ళకు భయపడి హైదరాబాద్ లో తలదాచుకున్నానని బాధితుడు చెట్టి వెంకట్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం…