Tag భారీ బైక్ ర్యాలీతో కల్వకుర్తికి తరలి వెళ్లిన బిజెపి నాయకులు

భారీ బైక్ ర్యాలీతో కల్వకుర్తికి తరలి వెళ్లిన బిజెపి నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 28 :  భారతీయ జనతా పార్టీ కడ్తాల్ మండల శాఖ ఆధ్వర్యంలో బిజెపి ముఖ్య నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు.  ఈ బైక్ ర్యాలీ కడ్తాల్ నుండి హైదరాబాద్ – శ్రీశైలం రహదారి మీదుగా ఆమనగల్లు, వెల్దండ మీదుగా కల్వకుర్తి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కర్ణాటక నార్త్ మంగళూరు…